VIDEO: 'ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదు'

VIDEO: 'ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదు'

KRNL: శివారులో బస్సు ప్రమాదంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తనపై కుట్రపూరితంగా కేసులు బనాయించారని YCP అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. కర్నూలులో పోలీసు విచారణ అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతున్నందుకే తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.