'బాబు షూరిటీ-మోసం గ్యారంటీ' కార్యక్రమం

'బాబు షూరిటీ-మోసం గ్యారంటీ' కార్యక్రమం

VZM: గజపతినగరం మండలంలోని లింగాల వలస ముచ్చర్ల జిన్నాం గ్రామాల్లో మంగళవారం బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గజపతినగరం జడ్పీటీసీ గార తౌడు, మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు, వైసీపీ నేత కనకల సుబ్రహ్మణ్యం తదితరులు ఇంటింటికి వెళ్లి కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరించారు.