గోకవరం ప్రాంత ప్రజలకు కలెక్టర్ కీలక సూచనలు

గోకవరం ప్రాంత ప్రజలకు కలెక్టర్ కీలక సూచనలు

E.G: గోకవరం మండలంలో గురువారం తుఫాన్ కారణంగా ఊర కాలువ ఉప్పొంగడంతో గోకవరంలో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాచిన వేడి నీటిని త్రాగాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. లోతట్టు ప్రాంతాలకు వెంటనే శానిటేషన్ ప్రక్రియ చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.