నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మానం

నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మానం

NZB: బోధన్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్ మేడపాటి ప్రకాశ్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నియోజకవర్గంలో ఒక్క బీజేపీ మద్దతుదారులైన సర్పంచ్ లేరన్నారు. కాని ప్రస్తుతం బీజేపీ మద్దతుదారులు 16 సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం గర్వకారణమన్నారు.