కోనరావుపేటలో హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం
SRCL: కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో బుధవారం ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ మిర్యాలకార్ బాలాజీ చల్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఏపీవో, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొని వడదెబ్బ తగలకుండా సూచనలుచేసారు.