రాజమౌళి సినిమాను బహిష్కరించాలి: MLA

రాజమౌళి సినిమాను బహిష్కరించాలి: MLA

TG: దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి ప్రతి సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి దర్శకులను జైల్లో వేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కాగా, ఇటీవల 'వారణాసి' టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో దేవుడిపై రాజమౌళి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.