యూపీలో ప్రధాని మోదీ పర్యటన

యూపీలో ప్రధాని మోదీ పర్యటన

ఉత్తరప్రదేశ్‌లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించనున్నారు. గౌతమ్‌బుద్ధ నగర్‌లోని జేవార్‌లో ఉన్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మోదీ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించి ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తారు. ఈ విమానాశ్రయం ఢిల్లీ-NCR ప్రాంతానికి రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా సేవలు అందిస్తుంది.