ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

E.G: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం దుగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయంలో నియోజవర్గ ప్రజలు మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టిని తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.