F-35 భవితవ్యంపై సందేహాలు

F-35 భవితవ్యంపై సందేహాలు

రాడార్ల కళ్లు గప్పినా, ఇంజిన్ వెలువరించే వేడి(Heat) F-35కి బలహీనతగా మారింది. ఇరాన్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల ద్వారా ఈ ఉష్ణోగ్రతను పసిగట్టి దాడి చేయడంతో, విమానం ఎయిర్‌బేస్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం 20 దేశాలు వాడుతున్న ఈ రారాజు విమానాల భద్రతపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ ఘటనపై అమెరికా ఇంకా అధికారికంగా స్పందించలేదు.