వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ

KDP : వైయస్ రాజశేఖర్ రెడ్డి 16 వ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు జమ్మలమడుగు టౌన్ సాయిరాం థియేటర్ దగ్గర ఉన్న YSR విగ్రహానికి ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల వల్ల నేటికీ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని కొనియాడారు.