VIDEO: అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్ట్
ఏలూరు టూటౌన్ పోలీసులు ఇటీవల మహిళపై అత్యాచారానికి పాల్పడిన పులిగడ్డ జగదీష్ బాబు, లావేటి భవాని కుమార్, అక్కెటి ధనుష్ అనే ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. నేరస్తుల్లో భయం కలిగించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను వినూత్న రీతిలో నగరంలో నడిపించి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన ఈ నెల 2వ తేదీన జరిగింది.