VIDEO: పుంగనూరులో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

VIDEO: పుంగనూరులో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

CTR: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పుంగనూరులో వాడవాడల ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆదివారం పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో పార్టీ క్యాడర్ అందరూ కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జన్మదిన వేడుకలకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు.