పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి: PRTU
ADB: కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమును రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని PRTU ఉపాధ్యాయ సంఘం జిల్లాధ్యక్షుడు నూర్ సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో శుక్రవారం సమావేశమై మాట్లాడారు. 01సెప్టెంబర్ 2004 నుంచి ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారికి ఈ జీవో అమలు చేయడం వలన ఉద్యోగికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.