అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA

HNK: ఐనవోలు మండలంలోని ఐనవోలు ఒంటిమామిడిపల్లి, పున్నెల్ గ్రామాల్లో సీఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్, పంచాయతీరాజ్ నిధులు రూ.7.5 కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు, సీసీ డ్రైనేజీ పనులకు సోమవారం MLA నాగరాజు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే గ్రామీణ అభివృద్ధి మహర్ధశ చేరుతుందని, ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.