కలెక్టరేట్‌లో మొల్లమాంబ జయంతి వేడుకలు

కలెక్టరేట్‌లో మొల్లమాంబ జయంతి వేడుకలు

KRNL:కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు నిర్వహించారు. JC నూరుల్ ఖమర్ ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సంస్కృత రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన తొలి కవయిత్రి మొల్లమాంబ అని కొనియాడారు. ఆ రోజుల్లో మహిళలకు విద్య అందుబాటులో లేకున్నా, సంస్కృతాన్ని అభ్యసించి రామాయణాన్ని అనువదించడం గొప్ప విషయమన్నారు.