VIDEO: కొండగట్టులో భక్తురాలి హ్యాండ్ బ్యాగును ఎత్తుకెళ్లిన వానరు

VIDEO: కొండగట్టులో భక్తురాలి  హ్యాండ్ బ్యాగును ఎత్తుకెళ్లిన వానరు

JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం భక్తురాలి హ్యాండ్ బ్యాగ్‌ను వానరం ఎత్తుకెళ్లింది. దర్శనం అనంతరం ఆలయం బయటకు వస్తున్న సమయంలో భక్తురాలి చేతిలో ఉన్న బ్యాగ్‌ను వానరం లాక్కొని గోపురం పైకి వెళ్లింది. బ్యాగ్‌ను చింపేందుకు ప్రయత్నించగా, మిగతా భక్తులు కొబ్బరి చిప్ప వేయడంతో వానరం బ్యాగ్‌ను వదిలేసింది.