VIDEO: స్కూల్ భవనం కోసం విద్యార్థుల ఆందోళన
ASR: మారేడుమిల్లి మండలం దొర చింతలపాలెం పంచాయతీ ధారవాడ గ్రామంలో 11 సంవత్సరాల నుంచి స్కూల్ భవనం లేక గిరిజన విద్యార్థుల ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన విన్నవించిన పట్టించుకోకపోవడంతో పాఠశాల విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు.