25న కంటి వైద్య శిబిరం

25న కంటి వైద్య శిబిరం

మెరకముడిదాం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 25న జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో మెగా కంటి శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అజిత్ బాబు సోమవారం తెలిపారు. ఈ శిబిరాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ శిబిరం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు.