మద్యం కేసు.. నిందితులకు ఎదురుదెబ్బ

మద్యం కేసు.. నిందితులకు ఎదురుదెబ్బ

AP: మద్యం కుంభకోణం కేసు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్‌ను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ నెల 26లోపు ఆ ముగ్గురు జడ్జి ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.