VIDEO: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే
HNK: మాజీ MLA చల్ల ధర్మరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మకూరు గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన BRS కార్యకర్తలని ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిగ్గు శరం ఉంటే ఓటర్లెవరు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తాజా మాజీ సర్పంచ్ రాజుకు ఎవరు ఓటు వేయరన్నారని వ్యాఖ్యనించారు. బీఆర్ఎస్‌కు తప్ప మరెవరికి ఓటు వేసే హక్కు తమకు లేదా అంటూ స్థానికులు మండిపడుతున్నారు.