SRH కెప్టెన్‌గా అభిషేక్ శర్మ..?

SRH కెప్టెన్‌గా అభిషేక్ శర్మ..?

ఐపీఎల్ 2026కు ముందు SRH కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాట్ కమిన్స్ గాయంతో ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో, యువ ప్లేయర్ అభిషేక్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, అభిషేక్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే RCBతో SRH తలపడనుంది.