పోలింగ్ కేంద్రం పరిశీలించిన డీసీపీ

పోలింగ్ కేంద్రం పరిశీలించిన డీసీపీ

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని పుస్కోస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం డీసీపీ రాజమహేందర్ నాయక్ సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఏసీపీ నరసయ్య, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు.