ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి సన్మానం

ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి సన్మానం

MBNR: తాగునీటి సమస్య పరిష్కారం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 824 కోట్ల నిధులను మంజూరు చేయించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని హైలే ఆదిస్ ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. విద్య, వైద్యం, పట్టణ అభివృద్ధికి చేసిన కృషికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.