VIDEO: కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పలు గ్రామాల ప్రజలు రాంపురంలో డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్షం కమిటీ ఆధ్వర్యంలో రాంపురం, మడికొండ గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దువ్వ నవీన్ తో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.