శ్రీ రామునికి ఇష్టమైన నేవేద్యాలు మీకు తెలుసా..!
W.G: శ్రీ రామనవమి పవిత్ర దిననా శ్రీ రాముని విధి విధానంగా పూజిస్తారు. రాముని జన్మోత్సవం సందర్భంగా స్వామి వారికి ఇష్టమైన నేవేద్యాలు తెలుసుకుందాం. మనం స్వామి వారికి పానకం, పంజీరి పంజీరి సాంప్రదాయక నైవేద్యంతో పూజలు చేస్తాం. అలాగే శ్రీ రామునికి ఒక గొప్ప యజ్ఞం చేసినప్పుడు మనం పాలు నైవేద్యంగా సమర్పించడం తప్పనిసరి. ముఖ్యంగా పూజ కార్యక్రమంలో శ్రీరామునికి పంచామృతం ఉండే విధంగా చూసుకోవాలి.