వేసవి ఎండలపై అవగాహన కల్పించిన DMHO

వేసవి ఎండలపై అవగాహన కల్పించిన DMHO

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు వేసవి ఎండలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ప్రజలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(DMHO) డాక్టర్ అప్పయ్య అవగాహన కల్పించారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్ పాల్గొన్నారు.