VIDEO: 'అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి'

VIDEO: 'అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి'

NDL: ఆత్మకూరు పట్టణంలోని ఏకలవ్యనగర్‌లో ఉన్న అంగన్వాడీ సెంటర్ ప్రాంగణమంతా వర్షపు నీరు నిలిచింది. దీంతో గర్భిణులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. నిలిచిన వర్షపు నీటి వలన మలేరియా, డెంగ్యూ, టిపాయిడ్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వెంటనే సమస్యపై ఎమ్మెల్యే, మండల తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, అంగన్వాడీ CPDO స్పందించి చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరారు.