VIDEO: గుడివాడలో బెట్టింగ్ ముఠా అరెస్ట్
కృష్ణా: గుడివాడలో భారీ ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు బుధవారం ఛేదించారు. బెట్టింగ్‌లకు పాల్పడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం క్రైమ్ బ్రాంచ్, రూరల్ పోలీసుల సంయుక్త బృందం గుడివాడలోని బెట్టింగ్ శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.