ప్రేమతో ఇళ్లును GIFTగా ఇస్తే.. ఏం చేశాడు అంటే..
MDCL: ప్రేమతో ఇళ్లును GIFTగా ఇస్తే తాతనే ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన ఓ మనువడు. సి. రాములు అనే విశ్రాంత ఉపాధ్యాయుడు కీసరలో ఇల్లు కొనుగోలు చేసి పెద్ద మనువడి శ్రీనివాస్‌కు గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చాడు. బహుమతిగా పొందిన కొద్దినెలలకే తాతను ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో ఆయన వృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం ఫిర్యాదు చేశాడు. విచారించిన జిల్లా కలెక్టర్ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేశారు.