టైర్ల వ్యాపారం పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

KDP: ఎర్రగుంట్లలో ఓ టైర్ల కంపెనీ ద్వారా పలువురి వద్ద ఆర్డర్లు తీసుకొని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం అరెస్ట్ చేసినట్లు సీఐ నరేష్ బాబు తెలిపారు. వివరాల మేరకు నిందితుడు భరత్ కుమార్ (29) ఓ ప్రైవేట్ టైర్ల కంపెనీలో పనిచేస్తూ జల్సాలకు పాల్పడుతు టైర్లను కొనుగోలుదారులకు ఇవ్వకుండా బ్లాక్‌లో అమ్ముకుంటునట్లు సీఐ నరేష్ తెలిపారు.