VIDEO: 'విద్యార్థులు సోషల్ మీడియా యాప్స్‌కు దూరంగా ఉండాలి'
కృష్ణా: ఉయ్యూరు ఫ్లోర్ స్కూల్ విద్యార్థులకు సీఐ రామారావు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎస్సైలు లోకేశ్వరి, సుభాషిని లక్ష్యాల మీద మాత్రమే ఫోకస్ చేసి పక్కదారి పట్టకుండా ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా యాప్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండి చదువు మీద ఫోకస్ చేయాలని సూచించారు.