ఠాణేలంకలో పొన్నాడ ప్రచారం

ఠాణేలంకలో పొన్నాడ ప్రచారం

తూ.గో: ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఠాణేలంక గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ఆయనకు‌ మహిళలు ఘన స్వాగతం పలికారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలే తనను గెలిపిస్తాయని పొన్నాడ ధీమా వ్యక్తం చేసారు.