గంజాయి సాగు.. ఇద్దరికి జైలు శిక్ష

గంజాయి సాగు.. ఇద్దరికి జైలు శిక్ష

ASF: గంజాయి మొక్కలు సాగు చేసిన కేసులో ఒకరికి 10, మరొకరికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధిస్తూ జిల్లా జడ్జీ రమేష్ తీర్పునిచ్చినట్లు ASF SP నీతికా పంత్ తెలిపారు. జైనూర్ (M) బూసిమెట్టలో పంట చేనులో 370 గంజాయి మొక్కలు పెంచిన నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేశామన్నారు.