VIDEO: వర్షంలో యూరియా కోసం భారీ క్యూ కట్టిన రైతులు

VIDEO: వర్షంలో యూరియా కోసం భారీ క్యూ కట్టిన రైతులు

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్‌కు, యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గత కొంతకాలంగా యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు, నిన్న సెంటర్‌కు యూరియాను సరఫరా చేయడంతో ఉపశమనం పొందారు. తెల్లవారుజాము నుంచే రైతులు లైన్లలో వేచి ఉండి యూరియా కోసం ఎదురుచూశారు. తమ పంటలకు యూరియా చాలా అవసరమని అన్నారు.