రోడ్డు ప్రమాదంలో సిద్ధవటం వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో సిద్ధవటం వ్యక్తి మృతి

KDP: సిద్ధవటం(M) కమ్మపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు (49)చిత్తూరు జిల్లాలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఈనెల 28న కేరళ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి సన్నిధానానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి-బెంగళూరు హైవే వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలి వాహనం ఢీకొంది. దీంతో శ్రీనివాసులు అక్కడక్కడే మృతి చెందారు.