ఒంగోలులో జిల్లా స్థాయి యోగా పోటీలు

ఒంగోలులో జిల్లా స్థాయి యోగా పోటీలు

ప్రకాశం: ఒంగోలు ఆంధ్ర కేసరి విద్యాలయం ఆవరణలో ఈనెల 17న జిల్లాస్థాయి యోగాసన పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో ఆసక్తి కలిగిన యువతి యువకులు పాల్గొనాలని జిల్లా యోగా సంఘం ప్రధాన కార్యదర్శి సుబ్బారావు తెలిపారు. సీనియర్, జూనియర్ విభాగాలను విభజించి పోటీలో నిర్వహిస్తామని ఈనెల 16వ తేదీలోపు తమ వివరాలు విద్యాలయంలో సంప్రదించి నమోదు చేసుకోవాలని సుబ్బారావు అన్నారు.