కొండలోగాంలో ఉచిత వైద్య శిబిరం

కొండలోగాంలో ఉచిత వైద్య శిబిరం

SKLM: మందస మండలం కొండ లోగాం గ్రామంలో పీపుల్స్ హెల్త్ సొసైటీ, ఆదివాసి గిరిజన సంఘంల ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పీపుల్స్ హెల్త్ సొసైటీ సభ్యులు కె మోహన రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు డా.చందు, డెంటల్ వైద్యులు బి క్రాంతి కుమార్‌లు వందలాది మంది గిరిజనులకు వైద్య సేవలు అందించారు.