పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు
NLG: జిల్లా కొండమల్లేపల్లి మండలంతో పాటు ఇతర ప్రాంతాల్లో మూడో దశ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతోంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయగా, శాంతిభద్రతల కోసం పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.