VIDEO: సర్పంచ్ నామినేషన్ రద్దుపై అభ్యర్థి అభ్యంతరం

VIDEO: సర్పంచ్ నామినేషన్ రద్దుపై అభ్యర్థి అభ్యంతరం

SRPT: గట్టికల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి వెంకన్న నామినేషన్ పత్రాల రద్దుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల 29న అన్ని పత్రాలతో దాఖలు చేసినా, రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారని ఆయన వాపోయారు. ఆర్డీవోకు అప్పీల్ చేసినా ఫలితం దక్కలేదన్నారు. రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని వెంకన్న ఉన్నతాధికారులను ఇవాళ కోరారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.