తల్లిపాలు బిడ్డకు అమృతం: ఎమ్మెల్యే

VZM: ఎస్ కోట ఐసిడిఎఫ్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ.. తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని అమృతమని పిలుపునిచ్చారు. తల్లులు పౌష్టికాహారం తీసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, ఎస్.కోట ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని అచ్యుత పాల్గొన్నారు.