VIDEO: సీనియర్ అసిస్టెంట్ మృతి.. మంత్రి నివాళి

VIDEO: సీనియర్ అసిస్టెంట్ మృతి.. మంత్రి నివాళి

WNP: రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పాన్‌గల్ మండలం బుసిరెడ్డిపల్లికి చెందిన నీలిమ ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఆమె భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు.భార్య మరణంతో దుఃఖంతో రోదిస్తున్న పాన్‌గల్ మండల మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడును మంత్రి ఓదార్చి మనోధైర్యం కల్పించారు.