'మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి ఆపు రూప సేవలు అందించారు'

'మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి ఆపు రూప సేవలు అందించారు'

GDWL: భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని జిల్లా ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సోమవరం ఘనంగా నిర్వహించింది. పీజేపీ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. దేశానికి విశ్వేశ్వరయ్య అందించిన సేవలను ఆపురూపమని కొనియాడారు.