తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు

తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు

HNK: గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు తీజ్‌ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తీజ్ ఉత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్‌ ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు.