యూరియా దుర్వినియోగ నియంత్రణకు చర్యలు

యూరియా దుర్వినియోగ నియంత్రణకు చర్యలు

NLR: యూరియా నిల్వల దుర్వినియోగ నియంత్రణకు ప్రత్యేకంగా స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి  తెలిపారు. ఈ స్క్వాడ్ బృందం జిల్లాలోని డీలర్లు, యూరియా నిల్వలు ఉండే గోదాములు, సమగ్ర స్టాకు వివరాలను పరిశీలిస్తుందన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందించాలన్న ఉద్దేశంతో ఎక్కడా అక్రమ రవాణా పక్కదోవ పుట్టకూడదని ఉద్దేశంతో చర్యలు చేపట్టారు.