అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: ఎల్.కోట మండలం రెల్లిగైరమ్మపేటలో కార్తీకమాసం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. ఈ మేరకు గౌరి పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గౌరి పరమేశ్వరి అమ్మవారిని వేడుకొన్నారు.