నిర్మల్ జిల్లాలో బీసీ బంద్ పాక్షికం

నిర్మల్ జిల్లాలో బీసీ బంద్ పాక్షికం

NRML: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ కొరకు చేపట్టిన బీసీ బంద్ పాక్షికంగా గడిచింది. ఆర్టీసీ బస్సులు మినహా ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు,వ్యాపార సముదాయాలు యధావిధిగా కొనసాగాయి. ఉదయం సమయంలో బీసీ సంఘ నాయకులు బందుకు మద్దతు కోరుతూ వ్యాపారస్తుల వద్దకు వెళ్లినప్పటికీ పండుగ సీజన్ కావడంతో వ్యాపారస్తులు బంద్ పాటించడానికి నిరాకరించారు.