VIDEO: 'రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి'

VIDEO: 'రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి'

JN: పాలకుర్తి మండలం సిరిసన్నగూడెం నుంచి వల్మీడి వరకు ఉన్న మూడు కిలోమీటర్ల రహదారి పనులు మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. కేవలం రెండున్నర కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేసి, మిగిలిన భాగాన్ని వదిలేయడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.