వెజ్ బిర్యానీలో బొద్దింక

వెజ్ బిర్యానీలో బొద్దింక

మేడ్చల్: ఉప్పల్‌లోని మాస్టర్ చెఫ్ బిర్యాని సెంటర్ వద్ద కస్టమర్ ఆందోళన. స్విగ్గిలో వెజ్ బిర్యాని ఆర్డర్ చేసుకుంటే బొద్దింక రావడంతో మాస్టర్ చెఫ్ నుండి వచ్చిన బిర్యాని కావడంతో మాస్టర్ చెఫ్ వద్దకు వచ్చిన కస్టమర్ బాలు అధికారులు శుభ్రత లేని బిర్యాని సెంటర్‌లపై చర్యలు చేపట్టాలని డిమాండ్.