'సౌర శక్తితో వెలిగే బ్లింకర్‌కు మరమత్తులు చేపట్టాలి'
AKP: నాతవరం మండలం ఎం.బెన్నవరం గ్రామ సమీపంలో మలుపు వద్ద సౌరశక్తితో పని చేసే బ్లింకర్ పని చేయడం లేదు. ఈ మలుపు వద్ద ప్రమాదాల నివారణకు సౌరశక్తితో వెలిగే బ్లింకర్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ బ్లింకర్ గత కొద్ది కాలంగా పని చేయలేదు. తక్షణమే దీన్ని మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.