VIDEO: విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు

VIDEO: విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు

W.G: ఆకివీడు రైల్వేస్టేషన్ రోడ్‌లో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పక్షకంగా దెబ్బతినగా, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కారు ఢీకొనడంతో విద్యుత్ స్తంభం పూర్తిగా విరిగిపోయింది. ప్రమాదానికి గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.